ఇంటికి దక్షిణ భాగంలో స్తలం కొనుగోలు చేయవచ్చా ,లేదా ?

can we south  side plot purchase or not?

                                మన అందరి కళ ,ఇల్లు  కట్టుకోవడం కానీ కొన్ని సందర్భాలలో ఇది సాధ్యం కాదు , దాని వెనుక చాల కారణాలు ఉన్నాయ్  ,ఆ కారణాలు  పరిస్థిలను బట్టి మీరు ఎదుర్కొంటున్నారు ,ఐతే వాటిలో 

1  మనం అనుకున్న బడ్జెట్ కు ప్లాట్  లేదా స్థలం  దొరకకపోవడం. 
2. తగినంత డబ్బు లేఖ పోవడం అంటే, ప్రతి రోజు స్థలం  విలువ పెరుగుతూ  పోతుంది , కనుక  మన దగ్గర ఉన్న డబ్బుతో స్థలాన్ని కొనలేకపోతున్నాము .
 3 ఇటీవల కాలంలో తూర్పు  మరియు ఉత్తరం స్థలానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే సరైన సమాచారం  లేకాపోవడం దీనికి కారణం, అంటే పురాతన కాలం నుండి వస్తున్నా ఆచార సంప్రదాయాలకు విలువ ఇవ్వకపోడం , అంటే  పురాతన కాలం నుండి వస్తున్నా వాస్తు శాస్త్రలా పరిజ్ఞానం తెలుసుకోలేకపోవడం. 
                                  ఇటీవల కాలంలో తూర్పు ,ఉత్తరం స్థలాలు చాల త్వరితగతిన అమ్ముడుపోతున్నాయి , ఎందుకంటె ఈ 2 దిశలు  పాజిటివ్  దిశలు అని  కొందరు మన సమాజం లో  ఎలాంటి  వాస్తు శాస్త్రాల  పరిపూర్ణ పరిజ్ఞానం లేకుండా  చెపుతున్నారు .
                                  ప్రస్తుతం దక్షిణ దిశలో ఉన్న ప్లాట్స్ ని కొనుక్కో లేకపోతున్నాం . దానికి కారణం సరైన వాస్తు పరిజ్ఞానం లేకపోవడం 
                                ఒక  ఉదాహరణగా : దక్షిణ దిశా ప్లాట్స్ కొనడానికి మనం సాదారణముగా మక్కువ చూపలేము, దక్షిణ దిశలో ఉంటె  సర్వం నాశనం అయిపోతాం అనే ఆలోచనలో మనం ఉంటాం ,ఇప్పుడు మన ఇంటి పక్కన స్థలం కొనుక్కోవాలని ఆశ ఉన్నపుడు లేదా అవసరం ఉన్నపుడు ,మనం సాదారణముగా   తూర్పుకు మాత్రమే ఎక్కువ మక్కువ చూపుతాం, దక్షిణం వైపుగా ప్లాట్  ఉన్న మనం కొనుగోలు చేయం ,ఎందుకంటె ఇంటికి దక్షిణ  దిశలలో స్థలం కొనుగోలు చేస్తే వాస్తు లోపం అని దక్షిణ దిశా ఇంటికి పెరిగి ఉండరాదు అని చెప్పడం ద్వారా మనం బ్యాపడుతుంటాం.సమాజంలో ఇటీవల అందరికి తెలిసిన సామెత  ఒకటుంది

Comments