- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఆయములు ( తెలుగు భాషలో- దిశలు)
ఆయనం అనే పదం వాడుక భాషా బేధాలతో మరియు ప్రాంతీయ భాషల కలయికల వలన ఆయములుగా పిలువబడుతుంది
ఈ ఆయం అన్న పదానికి ప్రస్తుతం వాడుకలో వున్నా పుస్తకముల ఆధారంతో తెలియజేస్తూ ఆ అర్థాలతో ఈ ఆయములకు వాస్తు శాస్త్రంలో ఎలాంటి , సంబంధం లేదని అనే విషయముగా వివరిస్తూ , ఆ ఆయములు మనుషులను అయోమయం చేస్తున్నాయి అని ప్రచారం చాల కాలం క్రితం నుండి ( అంటే 1980 ) కొందరు చేస్తున్నారు సమాజం లో ..
అదేవిదంగా ఈ ఆయములు అయోమయం చేస్తాయి కావున వాటిని వదిలివేయండి అని కూడా చెప్తున్నారు మరి కొందరు తమ గొప్ప తనాన్ని దండోరా వేయించుకుంటున్నారు. శాస్త్రాలలో ఓకే విషయం గురుంచి చెప్పబడ్డది అంటే దానికి ఒక మూలా అర్థం ఉంటుంది. దానికి ఒక మూలా అర్థం , అర్థం ఉన్నది కాబట్ట్టే అది శాస్త్ర రూపం దాల్చింది, ' ఇష్టం లేని భాషకు కష్టాలుఎక్కువ ' అన్నట్లుగా తాము తెలుసుకొనని విషయములను ఆ శాస్త్రీయమని అని చెప్పుటలో వారి ఉద్దేశం ఏమోటో వారికే తెలియాలి.
గణితం శాస్త్రం కొంచం తెలిస్తే ఆయాది గణన ఎలా లెక్క కట్టాలో భోద పడుతుంది , గణిత శాస్త్రం తెలియదు కానీ వాస్తు పండితులం అని ప్రచారం చేసుకొంటున్నారు,
శాస్త్రాన్ని ఒక వ్యాపారంగా పెట్టుకొని దేశం మొత్తం ప్రయాణంచేయడానికే సమయం సరిపోనీ వారికీ ఇక శాస్త్ర అన్వేషణ చేసే సమయం ఎక్కడ ఉంటుంది కొంచం ఆలోచించండి .
వారు ఈ శాస్త్ర అంశాలను వెలిసినంత మాత్రాన అందులో దాగి వున్నా విలువైన ,నిగూడ రహస్య్యలు ఎక్కడికి వెళ్లిపోవు.ఎవరో ఒకరు బయటపెట్టక తప్పదు , ఆ రహస్యాలు బయటపడిన రోజున శాస్త్ర భ్రష్ట అన్న బిరుదుని ఆతడే వర్తిస్తుందని ఈ సమాజం ఎంపిక చేస్తుంది .
శాస్త్ర విజ్ఞాన్ని ,పుస్తకాలలోని అర్థాలకు జోడించి ఇలా పేడ అర్థాలకు దారితీసే సులువైన ఒక విధానాన్ని ఎన్నుకోవడం తాము పట్టిన కుందేలుకు మూడు కాళ్ళు అన్న ఒక అవిజ్ఞాన ప్రక్రియ, ఒక పనికిరాని భావన , ఒక సిద్ధాంతం అవుతుంది . ఒక ఉదాహరణగా సెల్ అని ఒక పదం ఉంది ,దీనిని వృక్ష శాస్త్రం లో కణం అని , ఎలక్ట్రానిక్ బాషా లో ఎనర్జీ అని ,
పౌర శాస్త్రములో కారాగారం అని అనేక అర్థాలు వస్తాయి , కానీ ఆ పదాన్ని
ఎలా పలకాలి, ఎలాంటి సందర్భములో ఎలా వాడాలి అన్నది తెలియకుండా నవ్వుల పాలు అవుతున్నారు సమాజంలో .
వాస్తు శాస్త్రములో ఇలాంటి తరగతి చెందినదే ఈ ఆయములు , అన్న పదములు , ఖగోళ శాస్త్రములో ఆయనం అంటే ప్రయాణం అని అర్థం మరియు దిశ అని అర్థం. సూర్యుడు ఉత్తర దిశకు సంచరించుచున్న కాలాన్ని, గమనాన్ని ఉత్తరాయణం అంటారు, అదే విదంగా దక్షిణ దిశకు గమనం చేస్తుంటే దక్షిణాయనము అని శాస్త్రాలలో తెలపడం,
జరింగింది .
పురాతన గ్రంథాలను పరిశీలిస్తే ఈ దిశలు (ఆయములు) 8 రకాలుగా సూచించబడిన విధానములు చాల గొప్పగా పొందుపరచబడ్డాయి . అవి
1 ధ్వజాయ
2 ధూమ్రయ
3 సింహయా
4 శ్వనాయ
5 వృషభాయ
6 ఖరాయ
7 గజయ
8 కాకాయ మరియు భూమి, జలము,అగ్ని,వాయువు,ఆకాశము ఇవి 5 వరుసగా పంచభూతములుగా
నిర్వచించబడ్డాయి శాస్త్రాలలో .
ధ్వజాయ == ధనప్రాప్తి కలిగిస్తుంది
ధూమ్రయ == అనేక రక రకాలైన దుఃఖములను కారణం
సింహయా == విజయం, జయం అన్ని పనులలో కల్గుతుంది
శ్వనాయ == ఆందోళన ,భయ భీతులకు కారణం.
వృషభయా == పాడిపంటలు ,ధాన్యభివృద్ధి, ధనము ప్రాప్తిస్తాయి .
ఖరాయ == కుటుంభం భయం, అనారోగ్యాలు , శతృవుల భయం
గజాయ == ధనాన్ని , సుఖ సంతోషాలను ,కుటుంబ అభివృద్హి
కాకాయ == మనస్యంతి కోల్పోవటం, గొడవలు, కొట్లాటలు ,
ఉమ్మడి కుటుంబం విడిపోవడం, శత్రుత్వం పెరగడం ...
పైన తెలిపిన విదంగా 4 దిక్కులు మరియు 4 విదిక్కులు కలవు.
దిక్కులు
ధ్వజాయ ==== తూర్పు
సింహయా ==== దక్షిణం
వృషభయా ==== పడమర
గజాయ === ఉత్తరం
విదిక్కులు
ధూమ్రయ ===== ఆగ్నేయం
శ్వనాయ ====== నైరుతి
ఖరాయ ====== వాయుయ్యం
కాకాయ ====== ఈశాన్య
ఇంకా శాస్త్రాలలో దిక్కులకు రక రకాల పేర్లను తెలపడం జరిగింది, అదే విదంగా విదిక్కులకు కూడా రక రకల నామధేయాలను , పర్యాయ పదాలను శాస్త్రాలలో పొందిపర్చారు మన అష్టాదశ మహర్షులు.
Comments
Post a Comment