- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
DIFF between ENGLISH MONTHS and TELUGU MONTHS
https://www.youtube.com/c/meenavaastu?sub_confirmation=1
==============================================================
ENGLISH MONTHS TELUGU MONTHS RASI MONTHS
========================================================================
1. ఫిబ్రవరి 21 నుండీ మార్చి 20 వరకు - -పాల్గుణ మాసం - -మీన మాసం
2. మార్చి 21 నుండీ ఏప్రిల్ 20 వరకు - -చైత్ర మాసం - -మేష మాసం
3. ఏప్రిల్ 21 నుండీ మే 20 వరకు - -వైశాక మాసం - - వృషభ మాసం
4. మే 21 నుండీ జూన్ 20 వరకు - -జేష్ట మాసం - - మిథున మాసం
5.జూన్ 21 నుండీ జూలై 20 వరకు - -ఆషాడ మాసం - - కర్కాటక మాసం
6. జూలై 21 నుండీ ఆగస్టు 20 వరకు - -శ్రావణ మాసం - - సింహ మాసం
7.ఆగస్ట్ 21 నుండి సెప్టెంబర్ 20 వరకు - -భాద్రపద మాసం - - కన్యా మాసం
8.సెప్టెంబర్ 21 నుండీ అక్టోబర్ 20 వరకు - -ఆశ్వయుజ మాసం - - తులా మాసం
9.అక్టోబర్ 21 నుండీ నవంబర్ 20 వరకు - -కార్తీక మాసం - - వృచీక మాసం
10.నవంబర్ 21 నుండీ డిసెంబర్ 20 వరకు - -మార్గశిర మాసం - - ధనుర్ మాసం
11.డిసెంబర్ 21 నుండీ జనవరి 20 వరకు - -పుష్య మాసం - - మకర మాసం
12.జనవరి 21 నుండీ ఫిబ్రవరి 20 వరకు - -మాగ మాసం - - కుంభ మాసం
=========================================================================
గమనిక :
కానీ ప్రతి సంవత్సరం కొన్ని రోజుల తేడాతో ఇదే విధంగా వస్తూ ఉంటాయి ,కనుక వాస్తు శాస్త్రంలో కొన్ని చోట్ల తెలుగు నెలలు మరి కొన్ని చోట్ల రాసి నెలలు ఇవ్వబడినవి ,కావున మీ అందరి సౌలభ్యం కొసం ఇంగ్లీష్ నెలలు జత చేసి వివరంగా పొందుపరిచాను .
--------------------@@@@@@@ ---------------------------
ఆయనములు
సంవత్సరమునకు 2 ఆయనములు .. అవి 1 ఉత్తరాయణము 2 దక్షిణాయనము .
గమనిక మకర సంక్రాంతి నుండి 6 నెలలు ఉత్తరాయణము అంటే జనవరి 14 నుండి జులై 14 వరకు ,
దాని తర్వాత మిగిలిన 6 నెలలు దక్షిణాయణముగా పిలుస్తారు .
1)చైత్రం ,వైశాఖం, జేష్ఠమ్ ,ఆషాడం మాసములు -----------వేసవి కాలంగా
2)శ్రావణం ,భాద్రపదం ,ఆశ్వయుజం ,కార్తీక మాసములు -----------వర్ష కాలంగా
3)మార్గశిర ,పుష్య ,మఘా ,పాల్గుణ మాసములు ------------చలికాలముగా నిర్ణయిమ్పబడ్డాయి .
========================================================================
సంవత్సరములు
12 నెలల యొక్క ,3 కాలాలను కలిపి 1 సంవత్సరమని అంటారు. ఈ సంవత్సరములు మొత్తం 60 పొందుపరచడం జరిగింది.
సంవత్సరము పరివత్సరము ఇదవస్తరం అనవత్సరం ఇద్వత్సరం
================================================
ప్రభావ విభవ శుక్ల ప్రమేధుతా ప్రఙజోత్పతి
అంగిరస శ్రీముఖ భావ యువ ధాత
ఈశ్వర బహుధన్యా ప్రమాది విక్రమ విషు
చిత్రభాను స్వభామ తారన పార్థివ వ్యయ
సర్వజిత్ సర్వధారి విరోధి వికృతి ఖర
నందన జయ విజయ మన్మధ దుర్ముఖ
హేవలంభి విలంభి వికారి శార్వరి ప్లవ
శుభకృత్ శోభాకృత్ క్రోధి విశ్వావసు పరాభవ
ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధికృతం
పరిధావి ప్రమాదీచ ఆనంద రాక్షస నలా
పింగళ కాళయుక్తి సిద్ధార్తి రౌద్రి దుర్మతి
దుందుభి రుధిరోద్గారి రక్తక్షి క్రోధన అక్షయ
NOTE : సంవత్సరమునకు అధివతి అగ్ని భగవానుడు
పరివత్సరమునకు అధిపతి సూర్య భగవానుడు
ఇదావత్సరమునకు అధిపతి చంద్ర భగవానుడు (చంద్రుడు)
అనవస్తరమునకు అధిపతి ప్రజాపతి
ఇద్వత్సరమునకు అధిపతి రుద్రుడు , అని పురాతన గ్రంథాలు తెలుపుతున్నవి.
========================================================================
తిథులు
శుక్ల పక్షముగా ( శుద్ధ పక్షముగా) మరియు కృష్ణ పక్షముగా (బహుళ పక్షం ) 2 రకములుగా వ్యవహరింతురు .
గమనిక : శుక్ల పక్షము 15 వ రోజు పౌర్ణిమ ,మరియు 30 వ రోజు అమావాస్యగా కృష్ణ పక్షమును అందురు.
పొర్ణమి 15 రోజులు శుక్ల పక్షంగా అందురు, పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు 15 రోజులు కృష్ణ పక్షంగా లేదా బహుళ పక్షంగా అని వ్యహరిస్తారు
పాడ్యమి,విదియ, తదియ,చవితి , పంచమి , షష్ఠి , సప్తమి , అష్టమి, నవమి, దశమి, ఏకాదశి ,ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి / అమావాస్య .
Comments
Post a Comment